in , , ,

జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు

జగిత్యాల జిల్లా పరిధిలో   22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b) &  సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి  సెక్షన్ 76  యాక్టు తేది 01-09-2023 నుండి 30-09-2023 వరకు  ఆమలులో వుంటుంది అని  జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా  పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్  అధికారుల అనుమతి  తీసుకోవాలి. వివిధ కారణాలచే ర్యాలీలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ  తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Harish

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

పిడుగుపాటు కు యువకుడు మృతి

ఓటు హక్కు నమోదు పై విస్తృత ప్రచారం నిర్వహించాలి: కలెక్టర్