అక్టోబర్ 26న గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో ముందస్తు అనుమతి లేకుండా ఎవ్వరూ సెలవులపై వెళ్లరాదని జిల్లా కలెక్టర్ కే.మాధవి లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంలో స్థానికంగా జిల్లాలో ఒక ప్రవేటు కార్యక్రమంలో పాల్గొననున్న దృష్ట్యా జిల్లా లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!