రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు 500 బైకులతో గులాబీ జెండాలను కట్టుకొని స్థానిక జెడ్పిటిసి కార్యాలయానికి చేరుకున్నారు. జడ్పిటిసి లక్ష్మణ్ రావు జెండా ఊపి తనతోపాటు సిరిసిల్లకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఏఎంసి చైర్మన్ ఎల్లసాని మోహన్ కుమార్, వైస్ చైర్మన్ బందారపు బాల్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి, ఎలగందుల అనసూయ, నాయకులు అందే సుభాష్, మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్,పందిర్ల పరుశురాం గౌడ్, ఎలగందుల నరసింహులు, నంది కిషన్, మీసం రాజం, మేగి నరసయ్య, వార్డు సభ్యులు కొడుమోజు దేవేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళి,ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు భూక్యాసిత్యా నాయక్,కార్యకర్తలు, తదితరులు కలిసి వెళ్లారు.
[zombify_post]