మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఇటీవలి అరెస్ట్ చేసి రాజమండ్రీ జైల్ కి తరలించడంతో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాజమండ్రీ లోనే బస చేస్తూ నిరసన తెలుపు ఉండడంతో నారా లోకేశ్‍ను కలిసిన జనసేన నేతలు .లోకేష్ ను కలిసి కొంత సమయం లోకేష్ తో మాట్లాడిన జన సైనికులు. కందుల దుర్గేష్,బండారు శ్రీనివాస్, పితాని బాలకృష్ణ తదితరులు – దుర్మార్గ పాలనపై కలిసి పోరాడదామన్న జనసేన నేతలు.
[zombify_post]