చర్ల మండలం సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల తిమ్మిరిగూడెం గ్రామoలో డాక్టర్ దివ్య నయన అధ్వర్యంలో ఇంటి,ఇంటి సర్వే కార్యక్రమం చేపట్టారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి రక్తపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.అనంతరం చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక ఇంజెక్షన్లు ఇచ్చారు.కార్యక్రమంలో డి.పి.ఎం.ఓ సత్య నారాయణ,హెచ్.ఈ.ఓ బాబురావు,హెల్త్ అసిస్టెంట్లు సుబ్బా రావు, కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]