in , ,

విద్యా సంస్థల బంద్#

విజయనగరం జిల్లా మొత్తం విద్యాసంస్థలు కాలేజీలు బంద్ చేయడం పలుచోట్ల  పలుచోట్ల ధర్నాలకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు

జనసేన అధినేత మద్దతు తెలపడంతో  జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఈ బందుకు సహకరిస్తున్నారు పలుచోట్ల కార్యకర్తలని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది

ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసన

స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన దీక్షలకు దిగారు.  భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.. పలువురు టీడీపీ నేతలను ఇప్పటికీ హౌస్ అరెస్టులోనే ఉంచారు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

కొత్తపేట లో దంచి కొడుతున్న వరుణుడు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు : జిల్లా ఎస్పీ శ్రీధర్‌