in ,

సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలి

సత్తుపల్లి మునిసిపాలిటి లోని విశ్వాశాంతి స్కూల్ నందు సమాచార హక్కు రక్షణ చట్టం -2005 , సభ్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. సమాచార హక్కు రక్షణ చట్టం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఉదరపు సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతీ మండలంలొ అవగాహన సదస్సులు పెట్టీ ప్రజలను చైతన్య చేయాలని సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జీ నందు నాయక్ అదేసించటం జరిగింది. సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యులు అధికారులకు ప్రజలకు వారది లాగా పనిచేయాలి అనీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జీ నందు నాయక్  మరియు, బి. మనోజ్, వి, అప్పారావ్, కే, మరేష్,ఎండీ, ఈశ్రార్ అహ్మద్, టీ. వస్రం,ఎల్. లక్ష్మణ్ రావు, ఐ. రామ్ ప్రసాద్, డి. ప్రియాంక, జీ. శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

విద్యతోపాటు విలువలు పెంచేదే బాలసాహిత్యం

హైకోర్టు లో ఘ‌నంగా బోనాల ఉత్సవాలు…