వేంసూరు మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మ బొడ్రాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. కార్యక్రమములో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు ఈడా కృష్ణారావు, నందిగామ సుబ్బారావు, పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి, పుచ్చకాయల కాంతారెడ్డి, మందపాటి చెన్నారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కూసం పూడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]