చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు ఖనిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కోటి నరేష్, ఎస్డి అజీజ్,మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్,యూత్ నాయకులు బోళ్ళ వినోద్,అంబోజి సతిష్, వెల్పుల సమ్మయ్య, మరియు పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]