in , ,

బస్సు ఢీ కొని డీఎం కారు ధ్వంసం

అల్లూరి జిల్లా పాడేరు ఆర్టీసీ డిపో లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతులు చేస్తున్న బస్సు ఒక్కసారిగా ముందుకు కదలి పార్కింగ్ లో ఉన్న డీపో మేనేజర్ కారుకు బలంగా ఢీ కొట్టింది. దీంతో  కారు ఇంజన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ సమయంలో సిబ్బందితో పాటు డిపో మేనేజర్ బయట ఉన్నారు. కాగా మరమ్మతులు చేస్తున్న బస్సు సుమారు వంద మీటర్లు పైగా ముందుకు దూసుకుని సెక్యూరిటీ రూం వరకు వచ్చింది. కారు లేకపోతే బస్సు బోల్తా కొట్టేదని సిబ్బంది తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

ఆర్టీసీ కి లక్షల నష్టం

చల్ గల్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి