in ,

దీక్షా శిబిరం వద్ద చవితి వేడుకలు

పాడేరు , అల్లూరి జిల్లా : స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు  త్వరగా బయటికి రావాలని రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద వినాయకుడు విగ్రహాలు పెట్టి పూజలు చేయాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పాడేరులో పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు కార్యకర్తలు శిబిరం వద్ద వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు సోమెలి చిట్టిబాబు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగపూజ శివకుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కొట్టగూల్లి రమేష్ నాయుడు, పాడేరు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు రోబ్బిరాము, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు డప్పోడి వెంకటరమణ, రైతు సంఘ అధ్యక్షులు రాధాకృష్ణంనాయుడు, మాజీసర్పంచ్ గంధం దొర ఎంపిటిసి రాంబాబు కో ఆప్షన్ తాజ్  కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

ఈ 10 ఏండ్లలో రాహుల్ గాంధీ ఒక్కసారైనా మాట్లాడారా?

కొత్తపేట లో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు