అంధకారంలో ఆంధ్రప్రదేశ్
నిరంతర విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకురాలు పడాల అరుణ ఆరోపించారు. గురువారం విద్యుత్ కోతలు, పెరిగిన చార్జీలకు నిరసనగా జనసేన పార్టీ గజపతినగరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా జరిపారు. అనంతరం వినత పత్రాన్ని ఏఈ కృష్ణమూర్తికి అందజేశారు. కార్యక్రమంలో జనసేన మండల శాఖ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు (జగన్) ఆదాడ మోహనరావు, పడాల శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.జనసేన పార్టీకార్యకర్తలు కు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని పడాల అరుణ గారు అన్నారు
[zombify_post]
