తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బుధవారం ప్రారంభించారు.అనంతరం నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!