కొవ్వూరు మండలం ఐ పంగిడి పంచాయతీ పరిధిలోని దేచర్ల గ్రామంలో 134రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మాత్యులు డాక్టర్ తానేటి వనిత నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. జగనన్ఈన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!