ద్వారకాతిరుమల గుండుగోలను కుంటా గ్రామంలో పేకాట శిబిరంపై ద్వారకా తిరుమల ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో దాడులు నిర్వహించి 8 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి Rs 40,500 రూపాయలు క్యాష్, పేక ముక్కలను మరియు 9 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొని కేసులో నమోదు చేసినారు.
#APPolice #reels2023 #trendingreels #ఏలూరు #SakshiNews #TeluguNews #TV9News #newsupdatetoday #NTV #goodwork
This post was created with our nice and easy submission form. Create your post!