in , ,

అక్టోబర్ 28న వెంకన్న ఆలయం ముసి వేత

ఏలూరు జిల్లా:ద్వారకాతిరుమల  బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. వచ్చేనెల 24 నుంచి 29 వరకు చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు జరుగనుంది. 8 రోజులు జరగాల్సిన ఆశ్విజ మాస బ్రహ్మోత్సవాలు 6 రోజులకు కుదించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాక 5వ రోజు పౌర్ణమి నాడు స్వామి వారి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావడంతో ఒకరోజు ముందుగానే స్వామి వారి కళ్యాణం జరిగేలా అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. 28న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. 29న ఉదయం ఆలయం తెరిచి శుద్ధి అనంతరం వసంతోత్సవం, రాత్రి పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

వాహన మిత్ర డబ్బులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

పాఠశాల సీజ్ చేసిన…ఆగని విద్యా బోధన