డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర 15వ రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ దీక్షలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాట్ల బుచ్చిబాబు మరియు మాజీ శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రమణ్యం పాల్గొనని చంద్రబాబు గ అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తూ చేయని తప్పుకు గత 19 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఖండిస్తూ ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి నశించాలని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలని నిరంకుశ వైఖరి నశించాలని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా వినతిపత్రం గాడిదకి ఇవ్వడం జరిగింది, ఈ దీక్షలొ పాల్గొనవారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గుత్తుల సాయి, మండల పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, మందాల గంగ సూర్యనారాయణ, అర్ధాని శ్రీనివాస్, దొమ్మేటి రమణ కుమార్, పొత్తూరి విజయభాస్కర వర్మ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, కముజు లక్ష్మీనారాయణ,చిక్కాల అంజబాబు, గొల్లపల్లి గోపి, కాశి లాజర్ ,జొన్నాడ రాజారావు, చెల్లి సురేష్ బొమ్మిడి వెంకటేశ్వరరావు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, దండుప్రోలు సత్యం, విత్తనాల వెంకటరమణ, వెంట్రు సుధీర్ చీకురుమల్లి చక్రధర్ రావు జనిపల్లి సోమన్న, కడలి సత్యనారాయణ, విల్ల వీరస్వామి నాయుడు, బొంతు శ్రీరాములు, తోత్తరమూడి జ్యోతి బాబు, బండారు ఏసు, బీర ప్రసాద్, దండుప్రోలు బాలయ్య, గెద్దాడ శ్రీను, దంతులూరి సీతారామకృష్ణంరాజు, సత్తాల ప్రసాద్ , గంగుమళ్ల భద్రరావు, కాశి నరేష్ కుమార్, కాలాడి వీరబాబు, దాట్ల బాబు, కుంచనపల్లి సురేష్, దోనబోయిన రామ్ కిరణ్ ,విత్తనాల బుజ్జి ,కొండేటి చినబాబు, బొమ్మిడి లింగేశ్వరరావు, ఎం లక్ష్మణస్వామి, ఏ నరసింహమూర్తి, బీర అంబేద్కర్,యళ్ల ఉదయ్, కురసాల శివ బాబు, కుంచె శ్రీను , బూరుగు కళ్యాణ్ ,ఎలమంచిలి రాజా అయినవిల్లి వల్లి బాబా , మోర్త వర్మ, సత్తి నూకరాజు, గేడ్డం శ్రీనివాసరావు, ముమ్మిడివరం జనసేన నాయకులు వట్టూరి బలరాం ఈ దీక్షకు సంఘీ భావం తెలియజేశారు,
.
This post was created with our nice and easy submission form. Create your post!