గురు న్యూస్ విశాఖపట్నం : గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు రోడ్డు విస్తరణ లో భాగంగా నిర్వసితులతో మాట్లాడారు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు. ఈ సందర్బంగా ప్రజలు మాట్లాడుతూ ఈ రోడ్డు విస్తరణ లో తమ జీవనోపాధి కోల్పోతామని తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పలువురు టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!