జగనన్నకు చెబుదాం ప్రజా వినతుల కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం తొలిసారిగా శృంగవరపుకోట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. మండలపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, మండలంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి 52 వినతులు స్వీకరించారు.
[zombify_post]