in ,

జగనన్నకు చెబుదాం

రాష్ట్రములో జిల్లా కలెక్టర్ స్థాయిలో మొట్ట మొదటి గా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం లొ భాగంగా ఈ నెల 8వ తేదీ, శుక్ర వారం సీతానగరంలో నిర్వహిస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఆయన చాంబర్ లొ విలేకరుల కు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ఆయన వివరించారు. సీతానగరం మండలం ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

బీటీ రహదారులకు రూ.95.53 కోట్లు

కేసీఆర్ ప్రత్యేక దృష్టితోనే సీతారామ ప్రాజెక్టు