జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనూహ్య
స్పందన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ స్థాయిలో మండల స్థాయిలో మొట్ట మొదటి జగనన్నకు చెబుదాం కార్యక్రమం శుక్రవారం సీతానగరం మండలంలో జరిగింది. మన్యం జిల్లా అధికారులు అందరూ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో మండలాల్లో నిర్వహిస్తున్న మొట్ట మొదటి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. మండల ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతులు సమర్పించారు.
[zombify_post]