మాడుగుల నియోజకవర్గం కేంద్రంలో 6 వ రోజు నిర్వహిస్తున్న దీక్ష శిబిరంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి నారా చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలని, మచ్చ లేని నాయకుడు గా తిరిగి రావాలని, అతనికి మనో దైర్యం, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ గణపతికి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి PVG కుమార్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు కసిరెడ్డి అప్పల నాయుడు, క్లస్టర్ ఇంచార్జీ లు పుప్పాల రమేష్, పెరపు కొండబాబు, ఎక్స్ వైస్ ఎంపీపీ కసిరెడ్డి గణపతి, యూనిట్ ఇంఛార్జి జెల్లీ సూర్య ప్రకాష్ రావు, లెక్కల కాసు బాబు, అప్పన వెంకట రమణ, PVSN రాజు, సీనియర్ నాయకులు డోకల అప్పల నాయుడు, మొదు నాయుడు, తమడాన ప్రసాద్, అప్పారావు, నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ లు కొన నాగేశ్వరరావు, కురచా లక్ష్మి నాయుడు, వరాహమూర్తి, కొడకాల రాము మరియు తధితర నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]