జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా ఒక నక్షత్రం ఏర్పడుతున్నప్పటి చిత్రాన్ని ఫొటో తీసి నాసాకు పంపిం చింది. సూర్యుడు కూడా ఒకప్పుడు ఇలానే ఏర్పడి ఉంటాడని పేర్కొంటూ నాసా ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ప్రస్తుతం దీని వయసు కేవలం వేలలోనే ఉంటుంది. కాలం పెరిగేగొద్దీ ఒక సమయంలో ఇది మన సూర్యునిలా రూపు దాలుస్తుంది’ అని నాసా పేర్కొంది.
