Rains : నేటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని , వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగవచ్చునని చెప్పారు.