in , , ,

వినాయక చవితి శుభాకాంక్షలు

 భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచే వినాయక ఉత్సవాలు స్వతంత్ర పోరాటంలో ఒక భాగంగా ప్రారంభమై నేటి వరకు దేదీప్యమానంగా కొనసాగడం భారతీయులకు ఈ పండుగపై ఉన్న మక్కువ, భక్తిశ్రద్ధలకి తార్కాణంగా నిలుస్తోంది. చాంద్రమాన పంచాంగం ప్రకారం హిందువులకు తొలి పండుగైన ఈ వినాయక చవితి మన తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధితోపాటు ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా శుభాలు కలుగచేయాలని, కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఆర్ధికంగా సుఖశాంతులతో విరాజిల్లాలని ఆ లంబోదరుణ్ణి ప్రార్థిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Aruntez

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

మళ్లీ వర్షాలు..

Margani Bharat : కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవే- ఎంపీ భరత్