*ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.*
నవభారత నిర్మాత శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టిన రోజు వేడుకలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి గారు కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్,సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, వొడిసెల అర్జున్, అలివేలు మంగ, సాదం అరవింద్, అయ్యన్న గారి రాజేందర్, శ్రీ గాదె విలాస్, అల్లం భాస్కర్, శ్రీ రామోజీ నరేష్, విజయ్, రాజేష్, శైలేష్, లింగారెడ్డి,హరీష్ రెడ్డి, మార గంగారెడ్డి, వీరేష్, అనిల్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]