సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు యువత తో పాటు గొడిసెర, బీరవెల్లి గ్రామాలకు చెందిన యువకులు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీ లో చేరారు. ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి గారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిర్మల్ లో కాషాయ జెండా ఎగురవేసెందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరిపే విలాస్ నాయకులు రాంశంకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, వీరయ్య , లక్ష్మణ్ , కొందరు మహేష్ రెడ్డి, అయిండ్ల మదు, లక్ష్మణ్, సూర్యనారాయణ, జైపాల్ రెడ్డి, వార్డ్ మెంబర్ తిరుమల చారి, సాయి కుమార్, నవీన్ రెడ్డి, ప్రశాంత్, నవీన్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]