ఆసియా కప్ 2023 టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ఆసియా కప్ గెలుచుకుంది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది ఎనిమిదో సారి. సిరాజ్ తన విశ్వరూపం చూపించాడు. ఏకంగా 4 వికెట్లు తీసి శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన రికార్డును భారత్ సొంతం చేసుకుంది.