in , ,

బీజేపీ లోకి భారీగా చేరికలు…..

లక్ష్మణ్ చందా మండలం కనకాపుర్, మాచాపూర్, మల్లాపూర్, మునిపెల్లి, వడ్యాల్ గ్రామాల నుండి  బీజేపీ లోకి భారీగా చేరికలు .
మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో…
*కనకాపుర్ గ్రామం నుండి పలువురు ఇతర పార్టీ సీనియర్ నాయకులు, యువత తో పాటు,
*(మాచాపూర్_మల్లాపూర్) ఉమ్మడి గ్రామ పంచాయతీ   సర్పంచ్ అడిచేర్ల రవి, ఉప సర్పంచ్ మేకల అశోక్, వార్డ్ మెంబర్ సుంకరి శ్రీనివాస్, రాజారాం ముత్యం బీజేపీ లో చేరారు.
* మునిపెల్లి గ్రామం నుండి వార్డ్ మెంబెర్స్ బొడ్డు నరేష్, రాజ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ నర్సారెడ్డి తో పాటు యూత్ సభ్యులు, మహిళలలు భారీగా బీజేపీ లో చేరారు.
*వడ్యాల్ గ్రామం నుండి దొడ్లే ప్రసాద్
బొడ్డు పోతన్న తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు  బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో దాదాపు 700 ల మందికి పైగా నాయకులు కార్యకర్తలు బీజేపీ లో చేరారు. ఈ సంధర్బంగా    ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, భూపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోవర్ధన్ , వేణు గౌడ్ , భూపతి రెడ్డి, భీమ్ రెడ్డి, రాయధారి చిన్నయ్య, లక్ష్మణ్, భరత్ నారాయణ,  శ్రీధర్ రెడ్డి, ఒస్ రాజు, రఘు,  తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, బీజేపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Srikanth

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి-నిర్మల్ జిల్లా ఎస్పీ

నిర్మల్ లో పుంజుకుంటున్న బిజేపి… వరుస చేరికలతో కార్యకర్తలో జోష్.