రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నాగులుప్పలపాడు- మద్దిరాలపాడు 216 జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పంచర్ అయి రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని బైక్ బలంగా ఢీ కొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
[zombify_post]