- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కొదురుపాక మధ్యలో ఉన్న లో లెవెల్ వందన పూర్తిగా చెడిపోవడంతో హై లెవెల్ వంతెన నిర్మించాలని కోరుతూ బోయినపల్లి ఎంపీటీసీ సంభ బుచ్చమ్మ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బోయినపల్లి కొదురుపాక రహదారి మధ్యలో నిర్మించిన బ్రిడ్జి పురాతన కాలంలో నిర్మించారని ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా శిథిలావస్థలోకి మారిపోయి కూలే పరిస్థితి ఉందని బ్రిడ్జి ప్రమాదకరంగా ఉండడంతో ఆదర్శ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అలాగే మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు నిత్యం వాహన నడిచే వాహనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెంటనే నిర్మించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
[zombify_post]
