డా బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా :
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం లో ఇటీవల వరదలు వరదలు రావడం తో నడవపల్లి గ్రామం పల్లిపాలెంలో నీట మునిగిన కుటుంబలకు ప్రభుత్వం ప్రకటించిన కుటుంబనికి 2000 రూపాయలు బ్యాంకు ఖాతాలో పడని 70 కుటుంబల వారికీ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో నడవపల్లి గ్రామ సర్పంచ్ దొమ్మెట్టి పల్లవి వెంకట్రావు,వైయస్సార్సీపీ నాయకులు బొమ్మిడి శ్రీను, నడవపల్లి వి ఆర్ ఓ తదితరులు పాల్గొన్నారు

[zombify_post]