డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు మరియు జిల్లా అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా D.R.O. సత్తిబాబు మాట్లాడుతూ విశ్వజనా కళామండలి 45వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కళా మండలి ఇంకా ముందుకు సాగుతూ మరెన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను తెలిపారు
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిధి అమలాపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మని మాట్లాడుతూ విశ్వజనా కళామండలి వ్యవస్థాపకులు మాస్టర్ జి ని కొనియాడారు వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బౌద్ధమతం స్వీకరించి ఆచరించాలని మరియు మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాస్టర్ జి అనేకమైనటువంటి పాటలు రాస్తూ అంబేద్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు ఈ విశ్వచనా కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అని అభినందించారు కార్యక్రమంలో కళాకారులు పాటల కోలాటంతో సభకులను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా సాధన నాయకులకు సత్కారం చేసి అభినందించారు

ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల రజిని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు, సిపిఎం జిల్లా నాయకులు కారం ఐ పోలవరం ఎంపీపీ మోర్త మిరియం జ్యోతి ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇప్పుడుపూడి శివన్నారాయణ వెంకటేశ్వరరావు, జాజుల కుమార్, మోత శారద, జంగా బాబురావు, ఇసుక పట్ల రఘుబాబు, వెయ్యిల పరుశురాముడు, ఎం ఆశీర్వాదం, ఎలమంచిలి బాలరాజు, పి సుధీర్, కాశి సత్యనారాయణమూర్తి, రేవు తిరుపతిరావు, పుల్లేపు వెంకటేశ్వరరావు, పోతుల సుభాష్ చంద్రబోస్, టేకుమూడి ఈశ్వరరావు, డీన్ బాబు, మెండి కమల, జల్లి సుజాత, జి శ్రీను, రేవు శ్రీను, దాసరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
[zombify_post]