కరీంనగర్ జిల్లా:సైదాపుర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఇటీవల మరణించిన రుద్రారపు రాజయ్య గారి కుటుంబ సభ్యులను కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు పరామర్శించారు.అనంతరం వారి మృతికి గల కారణాలు తెలుసుకొని వారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు తీగల పద్మనాభం గౌడ్ ఉప అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్.
పంజలా శంకర్ గౌడ్. ఏరుకొండ రవి. ఓజ్జా కొమురయ్య. నడిగడ్డ సారయ్య. కనుకయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు
న్యాదండ్ల రాజకుమార్ గౌడ్
ఎరుకొండ రాజేష్. వేముల శ్రీకాంత్.మధు. అరుణ్. పవన్. మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]