ఆదోని న్యూస్ :- ఆదోని నియోజకవర్గంలో
మూడవరోజు రిలే నిరాహార దీక్ష లో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న ఆదోని నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, ఇంచార్జ్ శ్రీ మీనాక్షీ నాయుడు. గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న శిబిరానికి పెద్ద ఎత్తున మేము సైతం అంటూ సంఘీభావంగా జనసేన పార్టీ ఆదోని ఇంచార్జి మల్లప్ప వారి జనసైన్యంతో వచ్చి దీక్షా దీక్ష చేస్తున్నటువంటి నాకు ఒక సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించారు అలాగే పట్టణ, గ్రామీణ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు చంద్రబాబు గారి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు,పెద్ద ఎత్తున తరలివచ్చి నాయుడకు మద్దతు తెలపడం జరిగింది. పార్టీ నాయకులు మద్దతు తెలుపడం జరిగినది
ఈ కార్యక్రమంలో ఉమాపతి నాయుడు, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకా.భూపాల్ చౌదరి,రంగ స్వామి నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ కురువ సాధికారతకమిటీ సభ్యులు కురువ.మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర యాదవ సాధికారిక కమిటీ సభ్యులు నెట్టేకల్. నాగరాజు యాదవ్, వాల్మీకి రాష్ట్ర అధికారిక కమిటీ ఎల్ఐసి రామకృష్ణ, సదాపురం మాజీ సర్పంచ్ శేఖర్, తిమ్మప్ప సుబ్బు, నరసింహులు ఇంద్రనగర్ టిడిపి ఇన్చార్జ్ అడ్వకేట్ ఐసి రామకృష్ణ ,కురువ శంకర్, నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీలో మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ మహిళా నాయకులు
తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]