వైయస్సార్ పార్టీ గుర్ల మండల అధ్యక్షునిగా జమ్ము స్వామినాయుడు నియమితులయ్యారు. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాల అందినట్లు మండపార్టీ నాయకుడు నాయుడు తెలిపారు ఈ పదవి తనుకు రావడం పట్ల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణజిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు చంద్రశేఖర్ మండల వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీస్సులు అందజేశారన్నారు.
[zombify_post]