రాష్ట్ర మంత్రి బొత్స ను కలిసిన వైసిపి నాయకులు
రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గుర్ల మండల వైసిపి నాయకులు మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. మండల పార్టీ అధ్యక్షుడిగా స్వామి నాయుడుకు మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం పట్ల తనకు ఎంత ఆనందంగా ఉందన్నారు. పెద్దల ఆశీస్సులు పార్టీ భవిష్యత్తును కాపాడుతానని ఆయన ముందు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన అన్నారు. జడ్పిటిసి ఎంపీపీ వైస్ ఎంపీపీపశుగణాభివృద్ధి చైర్మన్ ఉన్నారు.
[zombify_post]