in ,

మృతుని కుంటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన బలగం దోస్తులు

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణంగా బలగం సభ్యుడు (దోస్త్) వర్కోలు సికెందర్ బాబు మరణించగా వారి కుటుంబాన్నికి నలభై వేల (40.000/-) రూపాయల ఆర్థిక  సహాయాన్ని గురువారం రోజున అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మీత్రుడు(దోస్త్) వారి మధ్య నుండి దూరమైన సంగతి జీవించుకోలేకపోతున్నామని, మీత్రుని జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో బలగం సభ్యులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం*

మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీని విజయవంతం చేద్దాం