ఖమ్మం జిల్లా;
సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క గారి కామెంట్స్ 💥
👉ఇది ఖమ్మం ప్రజల జిల్లా, దొరల జిల్లా కాదు….

🔹హరీష్ రావు జాగిరి కాదు, కేసీఆర్ జాగిరి అంతకన్నా కాదు….
🔹తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య రాష్ట్రం….
🔹మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరైనది కాదు….
👉ప్రతిసారి మాట్లాడితే 90 సీట్లు మావే అంటారు, తెలంగాణ ప్రజలు రేపు తీర్పు చెప్పబోతున్నారు….
🔹హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లా….
🔹నువ్వు వచ్చి ప్రారంభోత్సవం నికో, శంకుస్థాపనలకు వచ్చి పోతావ్ నీకేం తెలుసు ఇక్కడ రాజకీయం….
🔹తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చెయ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు….
🔹నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా చెయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు….
🔹ఖమ్మం రాజకీయం గురించి నీకెందుకు ఇక్కడ ఒక సీటు లేదు నీతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు….
[zombify_post]