ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.టిపిటిఎఫ్ భద్రాద్రి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో విద్యా రంగ మరియు ఉపాధ్యాయ సమస్యలు ఐటిడిఏ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని సిఆర్టీ లను రెగ్యులర్ చేయాలని ఐటిడిఏ ఉపాధ్యాయుల అక్రమ డెప్యూటేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తక్షణమే స్పెషల్ డిఎస్సీ,నిర్వహించాలని జీఓ నంబర్ 317 బాధితుల మరియు స్పాస్ అప్పిళ్ల లను అన్నింటిని పరిష్కరించాలని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు రెసిడెన్సీయల్ ఉపాధ్యాయుల పే స్కెళ్లను వర్తింపజేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు.బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి .జీ.హరిలాల్ ,రాష్ట్ర పత్రిక టిపిఎఫ్ సంపాదకులు యం.రామాచారి, దుమ్ముగూడెం మండల ప్రధాన కార్యదర్శి బి.రవి ,మండల అధ్యక్షులు .కే.జోగారావు.రాష్ట్ర కౌన్సిలర్ .బి.ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]