నిర్మల్ జిల్లాలోని జిల్లా దివార్పుర్ మండల్ కాల్వ తండా గ్రామంలో ఘనంగా తీజ్ పండుగ ఉత్సవాలను జరుపుతున్నారు ఈ పండుగ ఉత్సవాలను మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని డ్యాన్సులతో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉత్సాహంతో దారి పొడుగునా సాగుతూ ఘనంగా జరుపుకుంటున్నారు
[zombify_post]