విశాఖ. ప్రయాణికుల సౌకర్యార్థం జన్మభూమి ఎక్స్ప్రెస్ కు రెండు థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ లను శాశ్వతంగా జత చేసినట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ- లింగంపల్లి (12805) రైలుకు ఈనెల 10వ తేదీ నుంచి, లింగంపల్లి -విశాఖ (12806) రైలుకు ఈ నెల 11వ తేదీ నుంచి ఆయా భోగిలను జత చేసినట్లు తెలిపారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
[zombify_post]