in , ,

విశాఖ లో భారీ వర్షం: యువకుడికి తీవ్ర గాయాలు

విశాఖలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వినాయక చవితి సందర్భంగా నగరవాసులు సాయంత్రం వేళ వినాయక ప్రతిములలో చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భారీ వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఆర్‌కే బీచ్‌ సమీపంలోని ఓ మండపంపై రేకులు మీద పడి ఓ యుకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

[zombify_post]

Report

What do you think?

అస్వస్థత కు గురైన గవర్నర్ నజీర్

నేడు చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులపై విచారణ