in , ,

రేపు విశాఖ రానున్న సీఎం జగన్

jagan

విశాఖ. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న విశాఖ వస్తున్నారు. ఆ రోజు ఉదయం 9:50 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు 9:55 గంటలకు హెలిక్యాప్టర్ లో బయలుదేరి విజయనగరం మండలం ద్వారపూడి కి వెళ్లనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంతో పాటు మెడికల్ వైద్య కళాశాలల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు ముగించుకొని మధ్యాహ్నం 2:05 గంటలకు హెలిక్యాప్టర్లో విశాఖ చేరుకుంటారు. 2: 15 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్తారని అధికారులు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by N.Chiranjeevi

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts
Post Views

చంద్రబాబు అరెస్టు లో ఢిల్లీ పెద్దలు హస్తం: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

జన్మభూమి రైలుకు రెండు ఏసీ బోగీలు ఏర్పాటు