ఖరీఫ్ వరి పంటకు సంబంధించి రైతులు విధిగా సస్యరక్షణ పద్ధ తులను పాటించాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ డీడీ షణ్ముఖరాజు సూచిం చారు.బుధవారం మండలంలోని సంతోషపురంలో నిర్వహించిన పొలంబడి కార్యక్ర మంలో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులకు అందుబాటు లో ఉండే సహజ వనరులను ఉపయోగించాలన్నారు. ఏవో ఆర్.విజయభారతి మా ట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల వరికి తెగుళ్లు ఆశించే అవకాశముందని తెలిపారు.
[zombify_post]