అజోల్ల ఉపయోగాలు కోకొల్లలని, వరి పొలంలో నాటిన వెంటనే చల్లుకున్నట్లయితే యూరియా తయారీ కేంద్రంలో పనిచేస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు అన్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం కర్రివలస వరి పంట పొలాలలో సిఆర్పి బాలకృష్ణ ఆధ్వర్యంలో రైతులకు అజోల్లాను పంపిణీ చేసే అజోల్ల నత్రజనిని స్థిరీకరించి వరి యొక్క వేరు వ్యవస్థ భూమి మొత్తాన్ని కప్పి ఉంచడం వలన కలుపు పెరగకుండా చేస్తుంది.
[zombify_post]