సిఎం కేసిఆర్ ను కోరిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సీతారామ సాగునీటి ప్రాజెక్టు తెలంగాణ రైతులకు ఉపకరిస్తాయని, దేశానికి అన్నం పెట్టే రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని నమ్మకంతో సీతారామ సాగునీటి ప్రాజెక్టు కొరకు సహకరించి నష్టపరిహారాన్ని పొందకు ముందే భూములను ఇచ్చిన సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాక్షపల్లి, బుగ్గపాడు, యాతలకుంట గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులకు గతంలో కొంతమంది రైతులకు నష్టపరిహారం అందగా కొంతమంది మిగిలిపోయి ఉన్నారని, వారికి ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ లకు ఆదేశాల ఇచ్చి పరిహారాన్ని సత్వరంగా అందించాలని నేడు హైదరాబాదు నందు సీఎం కేసీఆర్ ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య కలసి కోరారు.
[zombify_post]
