మహబుబాబాద్ /కొత్తగూడ : కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన కార్యకర్తల సమావేశం లో కుటుంబ నేపథ్యం ,రాజకియ ప్రస్దానం ,ఆర్థిక స్థితిగతపై మాట్లాడిన ములుగు బి ఆర్ ఎస్ అభ్యర్థి నాగజ్యోతి మట్లాడారు .వెంటనే స్పందించిన బి ఆర్ ఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు ఈసం స్వామీ ఒక లక్ష రూపాయల చెక్కు ను నాగజ్యోతి కి అందించారు .ఈ సందర్భంగా ఈసం స్వామీ మాట్లడుతూ నాగజ్యోతి మన ఆదివాసి బిడ్డ ,ఉద్యమం కుటుంబం నుండి వచ్చిన పేదింటి ఆడబిడ్డ ను ఆదరించి అసెంబ్లీ కి పంపేలా కృషిచేయాలని అన్నారు
[zombify_post]