ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయనగరంలో బుధవారం పర్యటించారు. తన పర్యటనలో భాగంగా పట్టణంలోని ఓ హోటల్ లో తనతో పాటు వ్యక్తిగత సిబ్బందికి గదులు బుక్ చేశారు. ఈ నేపథ్యంలోసదుపాయాలు సరైన సౌకర్యాలు సరిగ్గా లేవంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీడియా సమావేశానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరితే చేయలేదని మండిపడ్డారు. గుండాయిజం చేస్తే ఒక్క హోటల్ కూడా ఉండదన్నారు.హోటల్ మేనేజ్మెంట్ పైనతన కోపం వ్యక్తం చేశారు
[zombify_post]