చీడికాడ, అనకాపల్లి జిల్లా: మాజీ ముఖ్య మంత్రి వర్యులు శ్నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు సంగీభవంగా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజు పురం గ్రామం లో బుధవారం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు గారు రిలే నిరాహార దీక్ష లో చేపట్టారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పోతల చిన్నం నాయుడు కార్యదర్శి బొబ్బాది తాతారావు, మాజీ జడ్పీటీసీ పోతల రమణమ్మ, మాజీ కోణం జలాశయం చైర్మన్ గండి ముసలి నాయుడు, సర్పంచ్ లు , ఎంపీటీసీ లు దాలినా,మహిళ అధ్యక్షుల వైస్ సర్పంచ్ గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ వార్డ్ మెంబెర్స్, యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు, అనుభందసంఘ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]